
About This Event
ATMIYA USA వారు నిర్వహిస్తున్న "కళ్యాణమస్తు" కాపు పరిణయ పరిచయ వేదిక, ఆదివారం మార్చి 29, 2026న శ్రీ కృష్ణదేవరాయ వెల్ఫేర్ ట్రస్ట్, SNRA కాపు కళ్యాణమండపం నందు ఉదయం 11 గం నుండి సాయంత్రం 4 గం వరకు జరుగును. * పెళ్ళి కావలసిన అమ్మయిలు, అబ్బాయిలు ముందుగానే https://tinyurl.com/ak29032026 తో ఉచితంగా నమోదు చేసుకుని సమయానికి వేదిక వద్ద హాజరు కాగలరు. * వివరాలకు రావ్ సిద్దం +91 72078-68406, వాసు మైలవరపు +91 91107-08077 గానీ సంప్రదించండి. * ముందుగా ఫారం రిజిస్ట్రేషన్ చేసుకున్నవారికి ప్రాధాన్యత. కాపు/ తెలగ+ సంబంధాలు మాత్రమే
Mega Donors
Power Donors
Website Sponsors

2601 Network Blvd, Ste 450, Fisco, TX 75034
7323272700
info@atmiyausa.org